Numbers 4:24 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
పనిచేయు టయు మోతలు మోయుటయు గెర్షో నీయుల సేవ;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“గెర్షోను కుటుంబమువారు చేయాల్సినవి, మోయాల్సినవి ఇవి:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పనిచేయుటయు మోతలు మోయుటయు గెర్షో నీయుల సేవ;౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మోయడంలో, అలాగే వారి ఇతర పనులలో గెర్షోను వంశస్థుల సేవ ఇదే: