Numbers 4:44 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
అనగా తమ తమ వంశములచొప్పున వారిలో లెక్కింప బడినవారు మూడువేల రెండువందలమంది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మెరారి వంశాల్లో అర్హులైన పురుషులు 3,200 మంది ఉన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అనగా తమతమ వంశములచొప్పున వారిలో లెక్కింప బడినవారు మూడువేల రెండువందలమంది.౹