Numbers 5:11 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు మోషేతో యెహోవా ఈలాగున చెప్పాడు:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా మోషేతో ఇలా అన్నారు,