Numbers 6:23 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“అహరోను, అతని కుమారులతో ఇలా చెప్పు. ఇశ్రాయేలు ప్రజలను మీరు ఈ విధంగా ఆశీర్వదించాలి. వారు ఇలా అనాలి:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అహరోను, అతని కుమారులతో చెప్పు, ‘ఈ విధంగా ఇశ్రాయేలీయులను దీవించాలి: