Numbers 7:35 — Compare Translations
2 translations compared side by side
Telugu (BSI) 1880
ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు. ఇది ఎలీసూరు కుమారుడైన షెదేయూరు తెచ్చిన అర్పణ.
Recommended Reading