Numbers 8:6 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
లేవీయులను ప్రత్యే కించి వారిని పవిత్రపరచుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఇశ్రాయేలీయులలో ఇతరులనుండి లేవీ ప్రజలను వేరు చేయి. ఆ లేవీ మనుష్యులను శుద్ధి చేయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
లేవీయులను ప్రత్యే కించి వారిని పవిత్రపరచుము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను ప్రత్యేకపరచి వారిని ఆచార ప్రకారం పవిత్రపరచు.