Philippians 1:21 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎందుకంటే, నాకు క్రీస్తే జీవితం. నేను మరణిస్తే, అది కూడా లాభకరమే.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నామట్టుకైతే బతకడం క్రీస్తే, మరి చావడం లాభమే.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము.