Philippians 2:24 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
నేనును శీఘ్రముగా వచ్చెదనని ప్రభువునుబట్టి నమ్ము చున్నాను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నన్ను కూడా త్వరలో మీ దగ్గరకు పంపుతాడనే నమ్మకం నాకు ప్రభువుపట్ల ఉంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేనును శీఘ్రముగా వచ్చెదనని ప్రభువునుబట్టి నమ్ము చున్నాను.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నేను త్వరలో వస్తానని ప్రభువునుబట్టి నమ్ముతున్నాను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేనూ త్వరలోనే వస్తానని ప్రభువులో నాకు నమ్మకం ఉంది.