Proverbs 21:28 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అబద్ధాలు చేప్పేవాడు నాశనం చేయబడతాడు. ఆయితే ఆ అబద్ధాలు వినే వ్యక్తి అతనితో పాటు నాశనం చేయబడతాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అబద్ధ సాక్షులు నశిస్తారు, కాని జాగ్రత్తగా వినేవారు నిరాటంకంగా సాక్ష్యమిస్తారు.