Proverbs 21:7 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గులు చేసే దుష్ట కార్యాలు వారినే నాశనం చేస్తాయి. సరైనది చేయటానికి వారు నిరాకరిస్తారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
భక్తిహీనులు న్యాయము చేయనొల్లరువారుచేయు బలాత్కారము వారిని కొట్టుకొనిపోవును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దుష్టుల దౌర్జన్యం వారిని లేకుండ తుడిచివేస్తుంది, ఎందుకంటే వారు సరియైనది చేయడానికి తిరస్కరిస్తారు.