Proverbs 22:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సోమరిబయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నేను ఇప్పుడు పనికి వెళ్లలేను. బయట సింహం ఉంది. అది నన్ను చంపేస్తుందేమో” అంటాడు సోమరివాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సోమరి —బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సోమరి అంటాడు, “బయట సింహమున్నది! వీధుల్లో నేను చంపబడతాను!”