Proverbs 23:12 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీ ఉపదేశకుని మాటలు విని నీకు చేతనైనంత నేర్చుకో.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఉపదేశానికి నీ హృదయాన్ని తెలివిగల మాటలకు నీ చెవులను అప్పగించు.