Proverbs 23:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించె దవు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీవు వానిని కొట్టినట్లయితే నీవు వాని జీవితం కాపాడవచ్చు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బెత్తముతో వాని శిక్షించి చావు నుండి వారిని కాపాడండి.