Proverbs 24:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గులను చూచి అసూయపడవద్దు. వారితో వుండేందుకు నీ సమయం వ్యర్థం చేసుకోకు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దుర్జనులను చూచి మత్సరపడకుమువారి సహవాసము కోరకుము
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
చెడ్డవారిని చూసి అసూయపడవద్దు, వారి సహవాసం కోరుకోవద్దు;