Proverbs 24:19 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులయెడల మత్సరపడకుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గులను చూచి నీవు చింత పడకు. దుర్మార్గుల విషయమై అసూయపడకు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము భక్తిహీనులయెడల మత్సరపడకుము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కీడు చేసేవారిని చూసి నీవు చిరాకుపడకు దుష్టుల ఎడల అసూయ పడకు.