Proverbs 26:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సోమరిదారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నేను ఇల్లు విడిచి వెళ్లలేను. వీధిలో సింహంఉంది” అంటాడు ఒక సోమరి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సోమరి–దారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సోమరి అంటాడు, “దారిలో సింహముంది, వీధుల్లో క్రూర సింహం గర్జిస్తుంది!”