Proverbs 30:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
భూమిని వణకించునవి మూడు కలవు, అది మోయ లేనివి నాలుగు కలవు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
భూమి మీద చిక్కు కలిగించేవి మూడు సంగతులు ఉన్నాయి. వాస్తవానికి భూమి భరించలేనివి నాలుగు ఉన్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
భూమిని వణకించునవి మూడు కలవు, అది మోయ లేనివి నాలుగు కలవు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“భూమిని వణికించునవి మూడు కలవు, అవి భరించలేనివి నాలుగు కలవు.