Proverbs 30:27 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మిడతలకు రాజు లేడు. కాని అవన్నీ కలిసికట్టుగా పని చేయగలుగుతున్నాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మిడతలకు రాజు లేడు, అయినా అవి బారులు తీరి సాగిపోతాయి.