Proverbs 4:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గులు నడిచే మార్గాన్ని అనుసరించకు. అలా నడుచుకొనవద్దు. వారిలా ఉండేందుకు ప్రయత్నించవద్దు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు.