Proverbs 5:11 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీ జీవితాంతం కూడా నీవు మూల్గుతావు. నీ శరీరం, నీకు ఉన్న సమస్తం హరించుకుపోతుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ జీవితం చివరి దశలో మీ దేహం, మాంసం క్షీణించినప్పుడు మీరు మూల్గుతారు.