Proverbs 6:28 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఒకడు వేడి నిప్పుల మీద కాలు పెడితే అతని పాదం కాలుతుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తన పాదాలు కాలకుండ ఎవరైనా నిప్పుల మీద నడవగలరా?