Proverbs 8:25 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పర్వతములు సృష్టించబడక ముందు, కొండలు కూడా లేనపుడు,