Psalms 100:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
భూమీ, యెహోవాను గూర్చి పాడుము!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
స్తుత్యర్పణ కీర్తన. [1] సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
భూలోకమంతా యెహోవాను స్తుతిస్తూ ఆనంద ధ్వనులు చేయాలి.