Psalms 104:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసముచేయు చున్నవి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పక్షులు ఆ వృక్షాలపై గూళ్లు పెడతాయి. పెద్ద కొంగలు దేవదారు వృక్షాలలో నివాసం చేస్తాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసముచేయుచున్నవి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అక్కడ పక్షులు వాటిలో గూళ్ళు కట్టుకుంటాయి; కొంగలు సరళ వృక్షాలపై నివాసముంటాయి.