Psalms 105:29 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆయన వారి జలములను రక్తముగా మార్చెను వారి చేపలను చంపెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనుక దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు. వాళ్ల చేపలన్నీ చచ్చాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన వారి జలములను రక్తముగా మార్చెను వారి చేపలను చంపెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన వారి జలాలను రక్తంగా మార్చారు, వారి చేపలన్నిటిని చనిపోయేలా చేశారు.