Psalms 107:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుని ప్రజల్లో కొందరు కటిక చీకటి కారాగారాల్లో బంధింపబడి ఖైదీలుగా ఉన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కొందరు కష్టాల ఇనుప గొలుసుల్లో బంధించబడి, చీకటిలో, కటిక చీకటిలో కూర్చుని ఉన్నారు,