Psalms 107:24 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ ప్రజలు యెహోవా చేయగలిగిన సంగతులను చూశారు. సముద్రం మీద యెహోవా చేసిన ఆశ్చర్యకార్యాలను వారు చూశారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా కార్యములను సముద్రములో ఆయనచేయు అద్భుతములను చూచిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారంతా యెహోవా చేసిన క్రియలు చూచారు, సముద్రంలో యెహోవా చేసిన అద్భుతాలు చూచారు.