Psalms 107:30 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సముద్రం నిమ్మళించినందుకు నావికులు సంతోషించారు. వారు వెళ్లాల్సిన స్థలానికి దేవుడు వారిని క్షేమంగా నడిపించాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరివారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అలలు తగ్గాయి వారెంతో సంతోషించారు. వారు వెళ్లాలనుకున్న రేవుకు దేవుడు వారిని చేర్చాడు.