Psalms 107:32 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మహా సమాజంలో యెహోవాను స్తుతించండి. పెద్దలు సమావేశమైనప్పుడు ఆయనను స్తుతించండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రజా సమాజాలలో ఆయనకే మహిమ. పెద్దల సభలలో ఆయనకే ప్రఖ్యాతి!