Psalms 107:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ ప్రజలు ఆకలితో, దాహంతో ఉండి బలహీనం అయ్యారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు ఆకలి దప్పికతో ఉన్నారు, వారి ప్రాణాలు సొమ్మసిల్లాయి.