Psalms 108:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
స్వర మండలములారా, సితారలారా, మనం సూర్యున్ని మేల్కొలుపుదాం
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సితారా వీణా, మేలుకోండి! ఉదయాన్ని నేను మేల్కొలుపుతాను.