Psalms 109:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవా, నా ప్రార్థనలను పెడచెవిని పెట్టవద్దు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన [1] నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను స్తుతించే, నా దేవా, మౌనంగా ఉండకండి,