Psalms 109:27 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
నాకు సహాయము చేయుము నీ కృపనుబట్టి నన్ను రక్షింపుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు తెలుసుకొంటారు. నాకు కలిగిన సహాయం నీ శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇది చేసింది మీ హస్తమేనని, యెహోవాయే చేశారని వారికి తెలియనివ్వండి.