Psalms 113:6 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆయన భూమ్యాకాశములను వంగిచూడననుగ్రహించు చున్నాడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే ఆయన తప్పక కిందికి చూడాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన భూమ్యాకాశములను వంగిచూడనను గ్రహించుచున్నాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అక్కడినుండి ఆకాశాన్ని, భూమిని వంగి చూడగలవారెవరు?