Psalms 115:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“వారి దేవుడు ఎక్కడ?” అని జనులు ఎందుకు అంటున్నారు?