Psalms 115:6 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వాటికి చెవులున్నాయి కాని అవి వినలేవు. వాటికి ముక్కులున్నాయి కాని అవి వాసన చూడలేవు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వాటికి చెవులున్నాయి, కాని వినలేవు, ముక్కులున్నాయి, కాని వాసన చూడలేవు.