Psalms 116:10 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను ఆలాగు మాటలాడి నమి్మక యుంచితిని. నేను మిగుల బాధపడినవాడను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నేను నాశనమయ్యాను!” అని నేను చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొనే ఉన్నాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను ఆలాగు మాటలాడి నమ్మిక యుంచితిని. నేను మిగుల బాధపడినవాడను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నేను చాలా బాధింపబడ్డాను” అని నేను చెప్పినప్పుడు, నేను యెహోవాపై నమ్మకం ఉంచాను;