Psalms 118:10 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు. యెహోవా శక్తితో నేను నా శత్రువులను ఓడించాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేశాలన్నీ నన్ను చుట్టుముట్టాయి, కాని యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.