Psalms 118:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివ రించెదను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను జీవిస్తాను! కాని మరణించను. మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివ రించెదను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను చావను కాని బ్రతికి ఉండి, యెహోవా చేసిన దానిని ప్రకటిస్తాను.