Psalms 118:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా నన్ను శిక్షించాడు, కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించారు, కాని ఆయన నన్ను చావుకు అప్పగించలేదు.