Psalms 118:3 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశ స్థులు అందురు గాక.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యాజకులారా, మీరు చెప్పండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశ స్థులు అందురు గాక.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అహరోను వంశం చెప్పుదురు గాక.