Psalms 119:24 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు. అది నాకు మంచి సలహా ఇస్తుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి. దాలెత్.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీ శాసనాలే నాకు ఆనందం; అవి నాకు ఆలోచన చెప్తాయి.