Psalms 119:39 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీ న్యాయవిధులు ఉత్తములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు. జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ న్యాయవిధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నాకు భయం కలిగిస్తున్న అవమానాన్ని తొలగించండి, ఎందుకంటే మీ న్యాయవిధులు మేలైనవి.