Psalms 129:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకదు. ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దానితో కోత కోసేవారు తమ చేతిని గాని పనలు కట్టేవారు తమ ఒడిని గాని నింపుకోరు.