Psalms 136:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు శక్తిగల రాజులను ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.