Psalms 137:4 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని విదేశంలో మనం యెహోవాకు కీర్తనలు పాడలేము!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పరాయి దేశంలో ఉండగా యెహోవా పాటలు మనం ఎలా పాడగలము?