Psalms 137:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండిపోవును గాక!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే, నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి.