Psalms 145:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను యెహోవాను స్తుతిస్తాను! ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా నోరు యెహోవాను స్తోత్రము చేయును శరీరులందరు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా నోరు యెహోవా స్తుతి పలుకుతుంది. శరీరులంతా ఆయన పవిత్ర నామాన్ని శాశ్వతంగా కీర్తించాలి.