Psalms 16:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దావీదు రసికకావ్యము. [1] దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను, నన్ను కాపాడండి.