Psalms 18:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యెహోవా, నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను!” అతడీలాగన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రధానగాయకునికి. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలోనుండియు, సౌలు చేతిలోనుండియు యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి, అతడు ఇట్లనెను. [1] యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా నా బలమా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.